నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:5
నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిబ్బంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలపల్లి లో అశోక్ లేలాండ్ వాహనం లో రవాణా అవుతున్న 7 టన్నులు PDS రైస్ పట్టుకోవడం జరిగింది PDS బియ్యం విలువ సుమారు 300000/- మరియు TS17 T8349. అశోక్ లేయలాండ్ వేకిల్ మరియు డ్రైవర్ షేక్ ఇమ్రాన్ ను తదుపరి చర్య నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించనైనది.