నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :11
20 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజు దీక్ష పట్టి అన్నదాన కార్యక్రమాలు జరుపుతారు వీరికి గ్రామస్తులు సహాయ సహకారాలు అందజేస్తారు సామల నమ్మకం పై మేము అనుకున్న సంకల్పం అనుకుంటే ఎటువంటి కష్టమైన పనులు అయినా కచ్చితంగా జరుగుతాయని హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్న భక్తులు తెలియజేశారు