సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే 

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 : నిజామాబాద్ నగరంలో 9వ డివిజ న్ సంతోష్ నగర్ కాలనీలో సీతాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి దీనిలో పాల్గొన్నముఖ్య అతిథిగా ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ ఆలయం శనివారం వరకు రెండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అర్చన అభిషేకాలతో ప్రత్యేక పూజలు జరుపుకుంటారని, కాలనీవాసులు కూడా చాలా భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు జింజోట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment