ఆర్మూర్ జై భారత్ జూన్ 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన “రైతు నేస్తం – రైతులతో ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను, ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద తిలకించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి బాబా గౌడ్ గారు,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ గారు,పెర్కిట్ PACS చైర్మన్ భోజ రెడ్డి గారు,మార్కెట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు.