నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 26 : నిజామాబాద్ నగరంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగింది ఇలాంటి ఘటనలు మళ్ళీ పురనామృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని .. ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (TSA) , ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ తో సమావేశమై రాగింగ్ జరిగినటువంటి పరిస్థితులను , ట్రాకింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతినెల ఒకసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలపడం జరిగింది అనంతరం ప్రిన్సిపాల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో TSA రా ష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, TSA జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల, PDSU నాయకులు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వినతి పత్రం అందజేసిన తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్
Updated On: August 26, 2025 4:33 pm
