నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు సార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ మరియు సిబ్బంది నేడు నవిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెంచ గ్రామ శివారులో పంట పొలాల లొ పేకాట స్థావరం పై రైడ్ చేసి 11మంది పేకాట రాయుళ్ళు మరియు 6 ధ్విచక్ర వాహనాలు, మరియు 10సెల్ ఫోన్స్, నగదు 31460/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నవిపేట SHO వారికి అప్పగించనైనది.