రుద్రూర్ పాఠశాలలో విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25.

ఈ రోజు నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కె జి వి పీ రుద్రూర్ పాఠశాలకు సందర్శించడమైనది, ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు ఇవ్వడమైనది మరియు వంట గదిని, సామాగ్రి స్టాక్ ,రిజిస్టర్ తనిఖీలు నిర్వహించడం జరిగినది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!