నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 6 (ఆర్మూర్ గంగాధర్)
డిచ్పల్లి కిల్లా శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా చేశారు ఇందులో భాగంగా శ్రీ సీతారాముల ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య డైరెక్టర్లు సున్నం పోశెట్టి ఆసది జితేందర్ ఆలయ ధర్మకర్త గ జవాడ రాంబస్ కుటుంబ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ రైటర్ ఆసది తోట కిషన్ జలగడుగుల సాయిలు గ్రామ అభివృద్ధి కమిటీ విడిచిపెల్లి సభ్యులు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని శ్రీరామ నవమి కార్యక్రమన్ని విజయవంతం చేశారు