పార్కు స్థలాన్ని ఆక్రమించాలని కొందరుప్రైవేటు వ్యక్తుల కన్ను

ఏకశీల నగర్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: (నవీన్ కుమార్) సోమవారం ఏకశిల నగర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ కార్యదర్శి ప్రతాప్ ల ఆధ్వర్యంలో ముబారక్ నగర్ లో గల పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద గతంలో సుమారు 42 ఎకరాల వెంచర్ చేయడం జరిగింది.ఈ యొక్క వెంచర్ చేసినప్పుడు వెంచర్ లోని నివసించే గృహాల అభివృద్ధి కొరకై 2:20 ఎకరాలు గల స్థలాన్ని పార్కు కోసం విడిచిపెట్టడం జరిగింది కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ యొక్క స్థలాన్ని ప్లాట్ల రూపంలో చేసి డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టరేట్ కలిసి ఏకశీల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రవి కళ్యాణ్ వంశీ శ్రీనివాస్ సంతోష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment