నిజామాబాద్ జై భారత్ జూన్:4 కొలిపాక గ్రామం, జక్రన్పల్లి మండలం ఎస్సీకులానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిపాక విడిసి సభ్యులు కుల బహిష్కరణ చేసినారని అప్పటి విడిసి సభ్యులు 16 మంది పై ఎస్సీ,ఎస్టీ. సంఘ బహిష్కరణ కింద కేసు నమోదు చేయడమైనది. నేడు అట్టి కేసు లో తుది తీర్పు వెలువడింది. జిల్లా సెషన్స్ జడ్జ్ ఎస్సీ ఎస్టీ, నిజామాబాద్ కోర్టు శ్రీనివాసు నిందితులకు 5 సం.ల జైలు శిక్ష విధించారని జక్రాన్ పల్లి ఎస్సై తెలిపారు.
ఎస్సీ అండ్ ఎస్టి కేసు లోనీ నిందితులకు 5 సం., ల జైలు శిక్ష
Published On: June 4, 2025 11:32 pm
