సయ్యద్ ఆసిఫ్ ను పరామర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. గత వారం క్రితం రియాజ్ చేతిలో గాయ పడ్డ సయ్యద్ ఆసిఫ్ ను రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఇంటికి రామ్ నగర్ వెళ్ళి ఆసిఫ్ ను పరామర్శించి , అతని భవిష్యత్తు గురించి భరోసా కల్పించారు.ఆసిఫ్ కొడుకు అయాన్ ను ఎత్తుకుని తుంహార పాప బహదూర్ హై అని కొనియాడారు.ఆసిఫ్ మరియు అతని కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసిపి శ్రీ రాజా వెంకట్ రెడ్డి , నిజామాబాదు సౌత్ రూరల్ సి. ఐ సురేష్ కుమార్, రూరల్ ఎస్. ఐ ఎమ్. డి. అరిఫ్, టౌన్ 6 ఎస్. ఐ శ్రీ వెంకట్ రావ్ మరియు కాలనీ ప్రజలు గలరు.

Join WhatsApp

Join Now

Leave a Comment