ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 8 : తెలంగాణ రాష్ట్ర డిజిపి  ఆదేశానుసారనంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా  ప్రమోషన్ పొంది మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ ను మర్యాద పూర్వకంగా  కలవడం జరిగింది.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి HC లకు ASI లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ASI లకు పోలీస్ కమిషనర్  శుభాకాంక్షలు తెలియజేశారు.పదోన్నతి పొందినటువంటి వారి వివరాలు.ఎం.డి. రియాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్:1316 నందిపేట్ పి.ఎస్,కే.పరమేశ్వర్, HC :1397, మోగ్పాల్, పి.ఎస్,పి. వసంత్ రావు, HC : 1374, CSB నిజామాబాదు,జక్రయ్య ,HC: 1387, టౌన్ – Vl పి.ఎస్ ,నిజామాబాద్,కే.అరుణ కుమారి,WHC : 459 ఉమెన్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్,జి.అనురాధ,WHC:637రూరల్ పి.ఎస్ ,నిజామాబాద్,జీ.వి.రమనేశ్వరి,WHC: 476, పి.సి.ఆర్ నిజామాబాద్,ముంతాజ్ బేగం, WHC:508, సి.సి.ఆర్బి, నిజామాబాద్.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!