నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారిని కలిసిన నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి :-19 

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్ సoకేత్ కుమార్ పుష్పగుచ్చాని అందజేశారు.ఈ సందర్భంగా నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్ ని స్వాగతిస్తూ అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment