నిజామాబాద్ నగరం చంద్రశేఖర్ కలోనీ ఖైరుల్ ఆనం మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27
42 డివిజన్ ఇంచార్జీ నూర్ ఓద్దిన్ , 41 డివిజన్ ఇంచార్జీ సాబిర్, ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు.ఈ విందుకు జావిద్ అక్రమ్ వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

జావిద్ అక్రమ్ మాట్లాడుతూ

కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మత సామరస్యనికి ప్రతిగాక నిలిచే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ హిందూ ముస్లిం ఐక్యత కోసం చేపడుతున్న పథకాలకు ధన్యవాదాలు తెలుపుతూ ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ మరియు హిందూ సోదరులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!