తెలంగాణ, June 2026
ంగిడదైనజజూన2026ఫిధయయఆందళనిగిసననయి.హజైన2,62ందింశంందిసధిండం,సంఆదశనథయంిదయగిఅశంనిిసంది.
తెలంగాణలో విడుదలైన టీజీ టెట్ జూన్ 2026 ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షకు హాజరైన 23,623 మంది ప్రభుత్వ టీచర్లలో కేవలం 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు. అంటే సుమారు 39 శాతం మంది మాత్రమే టెట్ లో ఉత్తీర్ణులయ్యారు.
మరోవైపు, 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ లో ఉత్తీర్ణులు కాలేకపోయారు.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2028 ఆగస్టు నాటికి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలి. లేదంటే ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.











