ఆరోగ్యం

బస్తీ దవాఖానాలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవఖానాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

క్యాన్సర్ తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం – డాక్టర్ సోమ శ్రీకాంత్

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.(షేక్ గౌస్) క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ...

త్వరలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఆరోగ్య వైద్య సేవలు-ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాదు జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్  7. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ...

జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు ఎంతో మేలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. జన ఔషధి కేంద్రాల గురించి తగు ప్రచారం చేయండి డాక్టర్లను కోరిన ఎంపీ అర్వింద్. జన ఔషధి కేంద్రాల ద్వారా ...

స్కానింగ్ సెంటర్లలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. పి సి పి ఎన్ డి టి టాస్క్ ఫోర్స్ బృందం ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ...

హృదయ విదారక ఘటన

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఆదివారం ఫిబ్రవరి 16. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. మహబూబ్ నగర్ ...

కీటక జనీత వ్యాధులపై డి ఎం హెచ్ ఓ సమీక్ష.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ పి హెచ్ సి ల ల్యాబ్ ...

జిల్లా ఆస్పత్రి లో తనిఖీలు నిర్వహించిన సూపరింటెండెంట్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్. సూపరింటెండెంట్ గా తొలి రోజు గురువారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ...

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా శ్రీనివాస్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ గా పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాస్ ను నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ...

ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి P Y L- P O W నాయకుల డిమాండ్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ శుక్రవారం నవంబర్ 22. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో.మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ను బలోపేతం చేసి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ ...