వ్యాపారం

పసుపు పండగ ..పెరిగిన గిట్టుబాటు ధర ……. 12 వేలకు చేరువైంది …..ఊపిరి పీల్చుకున్న రైతాంగం ఫలించిన ఆందోళన లు ….మార్కెట్ కు పోటెత్తిన పంట

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 పసుపు రైతుల కష్టాలు కొంత మేరకు తీరాయి. పసుపు ధర అనూహ్యంగా పెరిగింది. మూడు రోజుల హొలీ పండగ సెలవు ల తర్వాత ...