స్టేట్ మార్కులతో కాకతీయ ప్రభంజనం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ 22:
మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థుల స్టేట్ మార్కులతో తమ సత్తా చాటారని కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ సీహెచ్. విజయ లక్ష్మీ తెలిపారు. ఇంటర్ సెంకడ్ ఇయర్ ఫలితాల్లో సఫా అఖీల్ ఎంపీసీలో 992/1000 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, త్రిషా చౌదరి 991/1000మార్కులతో స్టేట్ ఐదో ర్యాంకు, ఆయేషా ఫాతిమా ఎంపీసీలో 988/1000 మార్కులతో స్టేట్ ఏడో ర్యాంకు, ఎం.లోకేష్ ఎంపీసీలో 987/1000 మార్కులతో స్టేట్ ఎనిమిదో ర్యాంకు, టి.శ్రీలేఖ ఎంపీసీలో 987/1000 మార్కులతో స్టేట్ ఎనిమిదో ర్యాంకు సాధించారని తెలిపారు. అంతుల్ హది హెహ్రీనా బైపీసీలో 992/1000 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, జునరియ అంబర్ బైపీసీలో 992/1000 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, సోహా సనలియా బైపీసీలో 988/1000 మార్కులతో స్టేట్ ఎనిమిదో ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. అన్మోల్ సర్వత్ ఎంఈసీలో 983/1000 స్టేట్ ర్యాంకు, ఎస్.వేధిక సీఈసీలో966/1000 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించారని తెలిపారు.ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో బి.కావ్యశ్రీ ఎంపీసీలో 467/470 మార్కులతో స్టేట్ రెండో ర్యాంకు, ఎం.హర్షత ఎంపీసీలో 466/470 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, టి. నిత్యశ్రీ ఎంపీసీలో 466/470 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, ఎం.మ్రుదుల 466/470 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, బి. లాస్యశ్రీ 466/470 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, కె. కీర్తి 465/470 మార్కులతో స్టేట్ నాలుగో ర్యాంకు, ఎం.అశ్రిత 465/470 మార్కులతో స్టేట్ నాలుగో ర్యాంకు సాధించారని తెలిపారు. హనియా ఉమేమా బైపీసీలో 435/440 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, వి.ఇందు 435/440 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు, టుబా ఫాతిమా 434/470మార్కులతో స్టేట్ నాలుగో ర్యాంకు, రింషా అనం 434/470 మార్కులతో స్టేట్ నాలుగో ర్యాంకు, వై.శ్రీనిత్య 434/440 మార్కులతో స్టేట్ నాలుగో ర్యాంకు సాధించినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!