నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26
మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మరియు డివిజన్ 7,8,26,50 కోఆర్డినేటర్ రామర్తి గోపి అధ్యక్షతన స్థానిక నాయకులు, ఇందిరమ్మ కమిట సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 02 తేది నుండి నిర్వహించే సంవిధాన్ యాత్ర రూట్ మ్యాప్ మరియు ఇతర విషయాల గురించి చెర్చించడం జరిగింది.ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఆర్మూర్ సునంద , గొండల నరేందర్ , నరేందర్ గౌడ్ , కాంటెస్టెడ్ కార్పొరేటర్లు తంబాకు చంద్రకళ , అవీన్ , జిల్లెల రమేష్ సీనియర్ నాయకులు రమేష్ , నర్సింగ్ రావు(పోటాష్) , ఇందిరమ్మ కమిట సభ్యులు స్వప్న , రమేష్ , గాజుల కిషోర్ , కిరణ్ , కొండల్ రెడ్డి , గోవర్ధన్ చారీ , యువజన కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శి ఆర్మూర్ సృజన్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.