నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు.ఏసీపీ శ్రీనివాస్ అద్వర్యం లో వన్ టౌన్ స్టేషన్ పరిధి లో ని కొజ్జా కాలొనీ లో బొలోరో వాహనంలో అక్రమ రవాణా అవుతున్న 75 క్వింటాళ్ల బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు.బియ్యం విలువరూ 2 .45 లక్షలు ఉంటుంది. తదుపరి కేసు దర్యాప్తు కోసం వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.