నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26.
బాల్కొండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురావేసిన బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…