నవీపేట్ జై భారత్ జూన్ 10: నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామంలో గ్రామసభలో ఎం. పి. ఓ. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,కరోనా చీకున్ గున్య, మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర మైన వ్యాదులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేసారు..ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మనోహర్ , కారోబార్ శ్రీనివాస్, అంగన్ వాడి లు శృతిమ.ఆశ వర్కర్ పద్మ లు మరియు ఐకేపి సి ఏ సరిత, మరియు మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
నాగేపూర్ గ్రామంలో గ్రామసభ.
Published On: June 10, 2025 10:45 pm
