నిజామాబాద్ జై భారత్ జూన్:4 నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గంగాధర్
Published On: June 4, 2025 11:24 pm
