కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.

కామారెడ్డి జిల్లా లో విద్యార్థినుల తల్లిదండ్రులు  కొరడం తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  నిర్దేశం లో కామారెడ్డి జిల్లా లోని కస్తూర్భా పాఠశాలలలో అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి, వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు వరల్డ్ ఛాంపియన్  ప్రతిభ తక్కడ్ పల్లి మార్షల్ ఆర్ట్స్ మెళుకువలు మరియు స్వీయ రక్షణ వారంతపు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. గత 2 రోజుల్లో నిజాంసాగర్, కొత్తాబాద్, ఎల్లారెడ్డి కస్తూర్బా పాఠశాలల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు మరియు బాన్సువాడలో ఆదివారం ఉదయం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment