బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్ మరియు loc అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13.

కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళ కార్యకర్త ఆకుల లావణ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలం చేయగా పార్టీ తరపున ఇన్సూరెన్స్ చెక్ 2 లక్షల రూపాయల చెక్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
మెండోరా మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన M దశరత్ న్యూరో సమస్య తో బాధపడుతూ నిమ్స్ లో చేరగా వారి చికిత్స కోసం 2 లక్షల రూపాయల LOC వారికి అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment