నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12.
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కేలో భారత్ బహుమతుల ప్రధాన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా వినయ్ ధన్ పాల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, శారీరక, మానసినా దృఢత్వం కోసం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొదించే విధంగా కేలో భారత్ కార్యక్రమాన్ని నిర్వహించానన్నారు.