నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:14
నగరంలో చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద మన మహానీయులు భారతరత్న Dr. భీమ్ రావ్ అంబేద్కర్ గారి 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలతో నివాళులు సమర్పించరూ . షాదాబ్ ఉద్దీన్ , మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోరకు నిరంతరం కృషి చేయ్యడం జరుగుతుందనీ ప్రజలకు తెలుపారు.