నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ నందు బి ఆర్ ఎస్ పార్టీ ఉద్యమ కారులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, జిల్లా యువజన విభాగం నాయకులు బ్యాండ్ బాజా మంగళ వాయిద్యాలతో బర్త్ డే కేక్ కట్ చేయడం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త దానం చేయడం, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు 300 వందలకు పైగా కార్యకర్తలతో కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.
దాదన్న గారి విఠల్, రావు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, కొత్తూర్ లక్ష్మారెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, సిర్ప రాజు నగర అధ్యక్షులు, చింత మహేష్, యువజన విభాగం నాయకుడు అభిలాష్ రెడ్డి, కరిపే రాజు, సురేష్, సంతోష్, చింతకాయల రాజు, శంకర్, శేఖర్ రాజు, జామల్ పూర్ రమేష్, సాదిక్, కృష్ణ కార్యాలయ కార్యదర్శి, జిల్లా నాయకులు అందరూ పాల్గొని ఘనంగా బర్త్ డే సంబురాలు నిర్వహించి అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.