డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరియు రూరల్ కాన్స్టెన్సీ ఇన్చార్జి సంసాంగ్ అమృత పూర్ గంగాధర్ నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!