రాజకీయాలు
KTR కాలనీలో విద్యుత్ స్తంభాలు వీది లైట్లు ప్రారంభించిన M.L.A డా. భూక్య మురళి నాయక్ దళిత రత్న కోండ్ర ఎల్లయ్య
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 10. మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17 వార్డు KTR కాలనీలో గత 10 సం.లుగా నివాసముంటున్న ఇండ్లు లేని నిరుపేదలు M.A సయ్యద్ ...
తెలంగాణ సచివాలయంలో మంత్రి షబ్బీర్ అలీ తో సమావేశం.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ...
తెలంగాణలో దళితుల అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయించి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి MRPS విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం MRPS జిల్లా ఇంచార్జ్ బోడ ఎల్లయ్య మాదిగ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగినది. ఈ కార్యక్రమంలో MRPS ...
శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8. నేడు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పోచారం ఇంటి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు ...
మాజీ సీఎం, కె సి ఆర్ మాజీ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 7. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జలాల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు ...
కుల గణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 5 ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సకల ...
కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5 ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ...
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మధనం గంగాధర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారీ లోకి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 4 బేడ బుడగ జంగం సమాజానికి సేవలు చేసేందుకు తన ఉద్యోగం అడ్డు వస్తుందని.బేడ బుడగ జంగం కులానికి సమాజం పట్ల ...
కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 3 న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నాడు ఆయన లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ...
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి చేపూర్ స్కూల్ సమస్యలు
Headlines: చేపూర్ స్కూల్ సమస్యలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు చేపూర్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అభివృద్ధికి ఆర్మూర్ ఎమ్మెల్యే స్పందన పేద విద్యార్థుల పాఠశాల సమస్యల ...
















