కొండూరు గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 28 : నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసిపి రాజ వెంకట్ రెడ్డి,మరియు రూరల్ టౌన్ ఎస్ హెచ్ ఓ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ .ఆకుల కొండూరు గ్రామం క్రిటికల్ విలేజ్ గా గుర్తింపు ఉండటంతో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కునీ సద్వినియోగ పరచుకొని తమ బాధ్యత చేపట్టాలని ఈ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక బాధ్యతలు చేపట్టాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment