
MOHAMMAD ABDUL MUQEEM
నిజామాబాద్ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలో ...
నిజామాబాద్ నగరంలో ఆగని భూ కబ్జా ఖోరులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. తప్పుడు పత్రాలతో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న భూ కబ్జా ఖోరులు. నిజామాబాద్ నగరంలో నాగారం శివారులోనీ 2164 సర్వే నంబర్ ...
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
షాబాద్లో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో. కౌశిర్రెడ్డి, నవీన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సబితారెడ్డి, కార్తీ త్రెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై ...
24 గంటల్లో హత్య కేసును ఛేదించిన ఆర్మూర్ రూరల్ సర్కిల్ పోలీసులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. అక్రమ సంబంధం, మద్యం సేవనం ప్రాణాన్ని హరించింది నిజామాబాద్ జిల్లా, మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో కాంపౌండర్ దిలీప్ శర్మ దారుణ హత్యకు ...
ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని నిలదీసిన కాలనీవాసులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త సమక్షంలో స్థానికులు తీవ్ర ...
అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో మున్సిపల్ అధికారులు నిర్వహించిన రేషన్ కార్డుల సర్వేలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి ...
జిల్లా ఆస్పత్రి లో తనిఖీలు నిర్వహించిన సూపరింటెండెంట్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్. సూపరింటెండెంట్ గా తొలి రోజు గురువారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ...
మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం ...
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పవన్‌కల్యాణ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు – పవన్ అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.మానవతా దృక్పథం లోపించినట్టైంది ...
నిజామాబద్ నగరంలో నంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు మరియు 10 సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది ...