నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 21.
నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ,I.P.S. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అయినా లక్ష్మీ ప్రియ నగర్ లో వ్యభిచార గృహం పై దాడి చేశారు. పోలీసుల కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వ్యభిచారి గృహం పై దాడి చేయగా 1 నిర్వాహకురాలిని, 2 బాధిత మహిళలను మరియు 2విటుడులను , నగదు 670 రూపాయలు మరియు 1 నిరోద్ ప్యాకెట్ ,5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరీఫ్ ను అప్పగించనైనది అని తెలిపారు.