నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.
నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు CCS సిబ్బంది అధికారులు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిగల లక్ష్మిప్రియనగర్, కస్తూరిబా కాలనీ లోని ఓ ఇంట్లో నిర్వహించబడుతున్న పేకాట స్థావరం పై దాడి చేసి 7మంది పేకాటరాయుళ్లను,7సెల్ ఫోన్స,30500/- నగదు రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ SHO SI అరిఫ్ ను అప్పగించనైనదనీ తెలిపారు.