నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (ఫైసల్ ఖాన్ )
చిత్రంలో ప్రమాదానికి గురి అయిన షిఫ్ట్ కారు , బైక్
నగరంలో మంగళవారం రాత్రి బోధన్ రోడ్డు మరహబ హోటల్ నందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది షిఫ్ట్ కార్ బైక్ కు ఢీకొనడం తో బైకుపై ఉన్న వారికి స్వల్పగా గాయాలయ్యాయి. కార్ డ్రైవరు కార్ లాక్ చేసి పారిపోయాడు.గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తక్షణంగా ఒకటవ టౌన్ పోలీస్ వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు..