బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి

బాల్కొండ జై భారత్ జూలై 8:  మంగళవారం మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి  సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కార్యక్రమం. బాల్కొండ పట్టణానికి చెందిన అయిదు గురు తోట గంగారాం కు 12000, పిట్ల అనుజ 14000, బోడ రాజేశ్వర్ 7000, అంజగౌడ్ 9000, బోడ రాజేశ్వర్ కు 5000, వేల చెక్కు లని పంపిణి చేసిన బిఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సిరికంటి సాగర్ యాదవ్, మండల యూత్ అధ్యక్షులు గాండ్ల రాజేష్, మండల ఉపాధ్యక్షులు MA షాహిద్, మాజీ ఎంపీటీసీ రాంరాజ్ గౌడ్, కన్న పోశెట్టి, సొసైటీ డైరెక్టర్ ప్రసాద్ గౌడ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వేంపల్లి చిన్న రాజేశ్వర్, కాల గంగారాం, హాస్టల్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!