నందిపేట్ జై భారత్ జోన్ 16: ( షేక్ గౌస్) ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మరియు వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ప్రారంభించినందుకు రేవంత్ రెడ్డి కి మరియు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు నందిపేట్ మండల రైతు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్,మండల్ ఏఓ జ్యోత్స్న భవాని అధికారులు రైతులు పాల్గొన్నారు.