నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18
నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల ఆర్కే బిల్డర్స్లో లో దొంగతనానికి పాల్పడ్డారు .వన్ టౌన్ రఘుపతి తక్షణంగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనీ పోలీసులు తెలిపారు.