నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా మరియు ఐదుగురికి జరిమానా
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 12 మందికి ట్రాఫిక్ ఏసిపి టి నారాయణ సార్ గారి ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సార్ ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరు పరచగా 05 మందికి 8,500/- జరిమానా విధించి 1. ఒంటేరు బాల ఈశ్వరయ్య తండ్రి గురుమూర్తి నివాసము ప్రకాశం అను వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష 2 ముద్దు కృష్ణారావు తండ్రి శంకర్ రావు నివాసం వినాయక్ నగర్, 3 ఎండి ఇమ్రాన్ తండ్రి అయూబ్ నివాసము వినాయక్ నగర్, 4. ఎండి గౌస్ తండ్రి సర్వర్ నివాసము ఆటోనగర్, 5. ఆమెన్ తండ్రి సలీం నివాసం పొలాంగు 6. రాందాస్ తండ్రి బాబురావు నివాసము లాతూర్, 7 షేక్ హైదర్ తండ్రి బాబు నివాసం నిజాం కాలనీ అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది.