నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 30
ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ముస్లిం ప్రజలందరికి మార్చ్ 31న జరిగే రంజాన్ పండుగ సందర్భంగా నా యొక్క మరియు పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదర భావంతో మెలిగి, అందరూ వారి, వారి కుటుంబసభ్యులతో సుఖ సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థావనకు అందరు కృషి చేయాలనీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు.