నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:26
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 17 మందికి ట్రాఫిక్ ఏ.సి.పి టి.నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాహన్ మేడం ముందర హాజరుపరచగా 10 మందికి 14,000 /- రూపాయలు జరిమానా విధించి మరో ఏడుగురు వ్యక్తులకు మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది.