నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.కోర్టు లో తనకు న్యాయం జరగలేదని ఓ వ్యక్తి కోర్టు ముందు పురుగుల మందు తో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై ఒక అనుమానితుడు పోలీసులకు సమాచారం అందించాగా.దీంతో పోలీసులు సదరు వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నట్లు సంచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.