నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా స్పెషల్ బ్రాంచ్ ఏసిపి కి అదనపు డిసిపి గా పదోన్నతి వచ్చిన సందర్బంగా ఎస్. శ్రీనివాస్ రావు పుష్పగుచ్చాని అందజేశారు.ఈ సందర్భంగా అదనపు డి.సి.పి ని స్వాగతిస్తూ అభినందించారు.