బీసీ బిల్లు ఆమోదంపై సీఎం రేవంత్‌కు అభినందనలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (షేక్ గౌస్)
డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ సభ జరిగింది.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశానికి జిల్లా, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!