నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 18
రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు అమోదం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాధించిన విజయమని జిల్లా శాఖ అధ్యక్షుడు అవంతిరావు మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో చెప్పారు. జాగృతి చేసిన సుదీర్ఘ పోరాటంతోనే ఇది సాధ్య మైందని వివరించారు. రాష్ట్ర నాయకులు లక్ష్మీ నారాయణ భరద్వాజ్, జైపాల్, మురళీ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.