మున్సిపల్ అధికారుల తనిఖీలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18
నగరంలో ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్స్ రెన్యూవల్స్ నిమిత్తం మున్సిపల్ అధికారుల
ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా
మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్
డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్
ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పలు
హాస్టళ్లను తనిఖీ చేశారు. వాణిజ్య లైసెన్స్ లను పరిశీలించారు. లైసెన్స్ రెన్యూవల్స్ పై
అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!