నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక సోమవారం ఫిబ్రవరి 17.
బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి , ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సాగర్ యాదవ్, షాహిద్, ఫయాజ్ అలీ, ఇఫ్తేఖార్, కన్న పోశెట్టి, రామ్ రాజ్ గౌడ్,రహీంఉద్దీన్,జాకీర్, రాజేందర్, ఆరిఫ్, శ్రీనివాస్, రాజేశ్వర్, రాజలింగం, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.