జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 30 : నగరంలోని స్థానిక మున్సిపల్ ఎన్నికల డంక మోగింది .సై అంటే సై అంటూ తమ సత్తా చాటే ఎందుకు నామినేషన్లు దాఖల చేశారు.41 వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నూరుద్దీన్ తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో 41 వ డివిజన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.డివిజన్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయ హామీలు ఇచ్చారు.41 వ డివిజన్ కార్యకర్తలు మరియు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించి భారీ మెజారిటీతో నూరుద్దీన్ ను గెలిపిస్తారని నినాదాలు చేశారు.
41 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ నూరుద్దీన్ నామినేషన్ దాఖలు.
Updated On: January 30, 2026 8:41 pm











