వర్షాకాలంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ పరికరాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సుమలత సూచించారు. ప్రతి సంవత్సరం విద్యుత్ తీగలు, నీటి వలన ప్రాణనష్టం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో అప్రమత్తత అవసరం: ఎస్ఐ సుమలత
Share:

సారాంశం