నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.(ఏ గంగాధర్)
డిచ్పల్లి మండలంలో
జడ్.పి.హెచ్.ఎస్డిచ్ పల్లి పాఠశాల యందు విద్యార్థుల కొరకు ఏర్పాటు చెయ్యబడిన గ్రంధాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మన్ శ్రీ అంతిరెడ్డి రాజ రెడ్డి తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు హెడ్మాస్టర్ బి.సీతయ్యను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు